స్వాతంత్య్రం దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన మాట్లాడుతూ – గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచాం. ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచాం. ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత చెప్పాలి. పారిశుధ్యంపై మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలి- అన్నారు.
Hot this week
Movies
#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...
Movies
రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్
ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...
Movies
దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2
దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...
Movies
సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్
విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...
Health
డెయిరీ ట్రెండ్స్ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు
రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్' ఆవిష్కరణ...
Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల
రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...
Movies
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...
Movies
ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప2-ద...
Previous article