కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై కేసు నమోదైంది. ఏ1గా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఏ2 గా బళ్ల సూరిబాబు, మరో 24 మందిపై కాకినాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 2న కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని రాజ్యలక్ష్మీనగర్‌లో వైసీపీ నేత సూరిబాబుకు చెందిన అక్రమ కట్టడం కూల్చివేత ఘటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని వీరందరిపై అధికారులు ఫిర్యాదు చేశారు.
Hot this week
Movies
500 వందల కోట్లు కొల్లగొట్టిన ‘ దేవర ‘
దేవర’ను బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసినందుకు అభిమానులు, బృందం, ప్రేక్షకులు, పంపిణీదారులు,...
Movies
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా రశ్మిక మందన్న
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన నేషనల్...
Movies
“లవ్ రెడ్డి” ట్రైలర్ రిలీజ్ చేసిన ఎస్ కేఎన్.
సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ చేతుల మీదుగా "లవ్ రెడ్డి"...
Movies
అప్పుడు నాగార్జున “డాన్” ఫ్లాప్..ఇప్పుడేమవుతుందో
నాగార్జున కెరీర్ లో ఫ్లాప్ సినిమాల్లో డాన్ ఒకటి. లారెన్స్ దర్శకత్వం...
Movies
రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘బఘీర’ అక్టోబర్ 31న విడుదల.
రోరింగ్ స్టార్ శ్రీమురళి, ప్రశాంత్ నీల్, డాక్టర్ సూరి, విజయ్ కిరగందూర్,...
Topics

సాయి దుర్గ తేజ్ #SDT18 “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” రిలీజ్.
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...
Related Articles
Previous article
Next article