చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలు స్టాళ్ల లో ఉత్పత్తులను పరిశీలించారు. చేనేతలతో మాట్లాడిన ముఖ్యమంత్రి స్టాల్ లో స్వయంగా రెండు చీరలు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి భార్య భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు
చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలు కొనుగోలు చేశారు CM. ఆయన వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీర కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.