మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం Women Safety Appగా మార్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2020 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్‌లోని ఫీచర్లు పోలీసులు, కుటుంబసభ్యులకు తక్షణమే సమాచారం అందిస్తాయి
‘దిశ’ ఇక నుంచి వుమెన్ సేఫ్టీ యాప్
Popular Categories