రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా – మాజీ మంత్రి అంబటి రాంబాబు

Spread the love

గడిచిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ నిజం చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెడతారంట అంటూ ఆయన మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలు మాజీ ముఖ్యమంత్రి ఇవ్వాలంట… లేకపోతే కేసులు పెడతారంట …హోం మంత్రికి ఆ పవర్ ఉంటే కేసులు పెట్టుకోవచ్చని అన్నారు. హోం మంత్రి పరిధి దాటి మాట్లాడుతున్నారని.. జగన్మోహన్ రెడ్డికి మైండ్ దొబ్బిందా, అని హోం మంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. హోం మంత్రిగా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్నంత జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. రఘురామకృష్ణం రాజు కేసు మూడు సంవత్సరాల తర్వాత తెరమీదకు తెచ్చారన్నారు.

ఇదీ చదవండి: వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్

జరుగుతున్న దాడులతో రాష్ట్రంలో ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. హోం మంత్రి సరిగా పనిచేయడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్తున్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముచ్చుమర్రిలో హత్యకు గురైన బాలిక మృతదేహాన్ని ఇప్పటివరకు కనుక్కోలేకపోయారన్నారు. 36 రాజకీయ హత్యలు వివరాలు ఢిల్లీలో బయటపెడతామన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రికి అన్ని వివరాలు అందిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకు తీసుకొస్తుంది టీడీపీ నేతలేనని.. జగన్ రోడ్డు మీదకు వస్తే నష్టపోయేది ,ప్రజలు కాదు …టీడీపీ అని ఆయన అన్నారు. వినుకొండలో జరిగిన హత్యపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...