గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ CM జగన్ అందులో కీలక విషయాలు పొందుపర్చారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
చదవండి: చిరంజీవి గారికి “ఖైదీ”, నాకు “బేబి” – ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్
తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు.