రాష్ట్రంలో అనుమతుల్లేకుండా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతలపై చట్టంలోని నిబంధనలను పాటించాలని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రతి దశలో వైఎస్సార్సీపీ వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కోర్టు పేర్కొంది. అనుమతులు లేవనే కారణంతో తమ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై గతంలోనే విచారణ ముగించిన హైకోర్టు, ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Hot this week
Movies
సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల
రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...
Movies
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...
Movies
ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప2-ద...
Movies
‘ఒక్కడు’ కాంబో మళ్లీ గుణశేఖర్, భూమికల ‘యుఫోరియా’
బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’ కాంబో.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ...
Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...
Movies
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...
Movies
పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్
రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...