జగన్‌కు దెబ్బ మీద దెబ్బ..! సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన..?

Spread the love

ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, పథకాలను సమూలంగా మార్పులు చేస్తూవస్తోన్న చంద్రబాబు సర్కార్‌ ఇప్పుడు గ్రామ,వార్డు సచివాలయలపై పడిందా?…అంటే అవుననే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 14 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగుల్లో కొందరికి పనిభారం ఎక్కువ ఉండగా, మరికొందరికి అసలు పనులు లేకపోవడాన్ని గుర్తించి…అధికార యంత్రాంగం ఇచ్చిన సూచనలతో గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళించేందుకు బాబు సిద్ధమయ్యారట..!

చదవండి: చిరు నెక్ట్స్ ఏంటి..?

సచివాలయాల ప్రక్షాళన ఇలా..?

ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించామని బీరాలు పోవడం తప్ప గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నది టీడీపీ వాదన. ఈ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేయాలన్న దానిపై కూటమి ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. గ్రామ, వార్డు సచివాలయాలకు అవసరమైన ఐదారుగురు ఉద్యోగులను అక్కడే ఉంచి, మిగిలిన వారిని ఆయా మాతృశాఖలకు పంపించి వాటిని బలోపేతం చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. మినీ మండలాలు, మినీ మున్సిపాల్టీలుగా సేవలు అందించేలా సచివాలయాలను తీర్చిదిద్దాలని చూస్తోంది. తద్వారా మానవ వనరులు వృథా కాకుండా ప్రజలకు విస్తృత సేవలు అందించే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ త్వరలోనే ఒక కొలిక్కి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...