రాష్ట్రంలో త్వరలో కొత్త లిక్కర్ పాలసీ తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని తెలిపారు. అన్ని లిక్కర్ బ్రాండ్లను అందుబాటులోకి తెస్తామన్నారు.
చదవండి: కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర
ఇలా చేస్తే మద్యం అక్రమ రవాణా తగ్గుతుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.