గుడ్లవల్లేరుకు రాజకీయ రంగు.

Spread the love

గుడ్లవల్లేరుకు రాజకీయ రంగు..?

గుడ్లవల్లేరు బాలికల హాస్టల్‌ వ్యవహారం నిజంగా రాజకీయ రంగు పులుముకుందా అంటే..ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననక మానదు. ఎందుకంటే, వీడియోలు తీసి లీక్‌ చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు విద్యార్థినీ, విద్యార్థి… జనసేన వాళ్లు అని ఓవైపు, లేదు..లేదు..వీళ్లిద్దరూ వైఎస్ఆర్‌సీపీ వాళ్లని మరోవైపు..ఇలా, నేతల వ్యాఖ్యలతో మరింత రంజుగామారిపోయింది. కొన్ని అమ్ముడుపోయే ఛానళ్లు నిజాల్ని దాచేసి తమ పార్టీపై నిందలు మోపే కార్యక్రమాన్ని భుజానకెత్తుకున్నాయని ఇటు వైఎస్ఆర్సీపీ అంటుంటే…ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై బురదచల్లి పొలిటికల్‌ పబ్బం గడుపుకోవాలని వైఎస్ఆర్సీపీ చూస్తోందని మరోవైపు జనసేన ఆరోపిస్తోంది.

చదవండి: “సరిపోదాం శనివారం”కు వరుణుడి శాపం

బాలికల హాస్టల్ వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చాలన్న వైఎస్ఆర్‌సీపీ డిమాండ్‌తో.. సదరు జగన్ ఛానల్ సాక్షి రిపోర్టర్‌ దెబ్బలు తినాల్సి వచ్చింది. న్యూస్ కవరేజ్ చేస్తున్న సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడిచేసింది. విద్యార్థినులకు అండగా నిలబడుతున్నారన్న అక్కసుతో ఇంతటి అరాచకానికి పాల్పడతారా అంటూ సదరు సాక్షి ఛానల్‌లో కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. అయితే, ఓవైపు ఈకేసులో విచారణ కొనసాగుతుండగా…విద్యార్థులను వైఎస్ఆర్సీపీ నేతలు ఉసిగొల్పుతున్నారని, రాజకీయంగా దీనిని వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న వైనాన్ని, ఇంకాస్త అత్యుత్సాహంతో సాక్షి రిపోర్టర్‌ కవరేజ్ చేస్తుండటం ఆగ్రహం తెప్పించిందని స్థానికంగా వినిపిస్తున్నటు వంటి మాట.

Hot this week

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...