గవర్నర్ కార్యదర్శిగా ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిన జరిపారు. వారు 2010 బ్యాచ్‌కు చెందిన కె.హర్షవర్ధన్, పోలా భాస్కర్, 2012 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్…చివరికి ఈ ముగ్గురిలో హరి జవహర్ లాల్ ని గవర్నర్ కార్యదర్శిగా నియమించటం జరిగింది.
ఇప్పటి వరకు కార్యదర్శిగా వ్యవహరించిన అనిల్‌కుమార్ సింఘాల్ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు.