న్యూఢిల్లీ /హైదరాబాద్: దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( BRS MLC Kavitha) ఇప్పట్లో తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే మార్గాలు ఏ మాత్రం కనిపించట్లేదు..
చదవండి: భార్య పిల్లలతో కలిసి వరినాటు వేసిన జిల్లా కలెక్టర్
కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరిన కవిత తరపు న్యాయవాది ఆగస్టు-07 కు తదుపరి విచారణను వాయిదా వేసిన జడ్జ్ కావేరి భవేజా ఎల్లుండి ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్‌లో పెరిగిపోయిన టెన్షన్