పవన్‌ను కలుస్తానంటూ అఘోరీ హంగామా..!

Spread the love

పవన్‌ను కలుస్తానంటూ అఘోరీ హంగామా..!
అఘోరీని అరెస్ట్‌ చేసిన మంగళగిరి పోలీసులు..!

గుంటూరు పరిసర ప్రాంతంలో గత కొన్నిరోజులుగా అఘోరీ సంచరిస్తూ హల్‌చల్‌ చేస్తుండటం తెలిసిందే. జనాలకు ఇబ్బంది కలిగించేలా ఆమె ప్రవర్తించడంతో స్థానికంగా ఎక్కడికక్కడ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓ వైపు ఇలా కొనసాగుతుండగా, సోమవారం మంగళగిరి వేదికగా అఘోరీ చేసిన చేష్టలు అందరినీ నిశ్చేష్టులను చేశాయి. డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసేంతవరకు తాను వెళ్లేదిలేదంటూ నడిరోడ్డుపై భీష్మించుకుని కూర్చోవడంతో అటు, ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అయితే ఒకానొక దశలో అఘోరీని అక్కడి నుంచి కదిలించేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. జాతీయ రహదారిపై అటుఇటూ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో అన్నీ వార్తా ఛానాళ్లలోనూ క్షణాల్లో అఘోరీ వార్త తెలిసిపోయింది. పవన్‌ను కలిస్తేనే ఇక్కడినుంచి వెళ్తానంటూ ఆమె ఖరాకండీగా చెప్పడం, దానికి తగ్గట్టుగా వారించిన పోలీసులపై చేయిచేసుకోవడంతో…ఇక చేసేదేం లేక, ఖాకీలు సైతం ఆమెను ఈడ్చుకెళ్లడం తప్పలేదు. ఆమెను ఈడ్చుకెళ్లి డీసీఎం వ్యాన్‌లోకి ఎక్కించారు. దీంతో గంటల తరబడి స్తంభించి పోయిన హైవేపై ట్రాఫిక్‌… క్లియర్ అవ్వడమే కాదు, అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Hot this week

రేవంత్ రెడ్డిగారిని రూ.15 లక్షల చెక్కును అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలసి రూ.15 లక్షల చెక్కును...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : అల్లు అర్జున్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ : ఇండియస్...

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ ” విడుదల 2″ ట్రైలర్‌

విజయ్ సేతుపతి- వెట్రిమారన్‌ సన్సేషన్‌ చిత్రం " విడుదల 2" తెలుగు...

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

Topics

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...