సికింద్రాబాద్ నుంచి ఛలో గోవా..!

Spread the love

గోవా వెళ్లాలంటే ఇష్టపడని వారుండరు. జీవితంలో ఒక్కసారైనా గోవా అందాల్ని చూసి రావాలన్నది ప్రతిఒక్కరి కల. అయితే ఇలాంటివారికోసం దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. సికింద్రాబాద్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా రైలు సర్వీసును వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటివరకు

కాచిగూడ నుంచి సాధారణ, ఏసీ, స్లీపర్‌ కలిపి నాలుగు బోగీలతో వెళ్లే వీక్లీసర్వీస్‌ గుంతకల్లు వద్ద గోవా రైలుతో అనుసంధానమయ్యేది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గోవాకు నేరుగా రైలు నడపాలంటూ రైల్వేశాఖకు లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా అధికారులు స్పందించడం, వారంలో ట్రైన్‌ను అందుబాటులోకి తేనుండటం శుభపరిణామం.

చదవండి: తెలుగురాష్ట్రాల్లో కోల్‌కతా ఎఫెక్ట్‌..!

రైలు సర్వీసు వేళలు ఇలా..!

ఏటా 80లక్షలమంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుంటే..అందులో 20శాతం తెలుగువారే. నేరుగా రైలులో వెళ్లే సదుపాయం లేక సొంతవాహనాల ద్వారానో, లేక ఇతరత్రా ప్రత్యామ్నాయ మర్గాల్లోనో చేరుకుంటారు. అయితే తాజా పరిణామాలతో ఇప్పుడీ పరిస్థితికి చెక్‌ పడింది. బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామకు…అలాగే గురు, శనివారాల్లో వాస్కోడిగామ నుంచి సికింద్రాబాద్‌కు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. టికెట్ ధరలు కూడా రేపోమాపో వెల్లడిస్తారని తెలుస్తోంది.

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...