బంటుమిల్లి మండల జనసైనికుడు శ్రీను యాదవ్ (Srinu yadav) కి మచిలీపట్నం mp వల్లభనేని బాలశౌరి గారి తనయుడు అనుదీప్ (Anudeep) గారు ఆర్థిక సహాయం చేసారు. బంటుమిల్లి మండలం కోర్లపాడు గ్రామానికి చెందిన ఉలిసి శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని ఎలక్షన్ క్యాంపెనింగ్ సమయం లో mp గారి కుమారుడు అనుదిప్ గారు అతని ఆరోగ్య సమస్య గురించి తెలుసుకుని,,
శ్రీనివాస్ తాలూకా వివరాలు పర్సనల్ గా నోట్ చేసుకుని,, ఎలక్షన్స్ అయ్యాక తనని పిలిపించుకుని తన ఆరోగ్య వివరాలు తెలుసుకుని తదనంతర వైద్య పరీక్షల కోసం ఈ రోజూ విజయవాడ రమేష్ హాస్పటల్ కు పంపటం జరిగింది. ఇవాళ వచ్చిన రిపోర్ట్స్ బట్టి అతని వైద్యానికి కావాల్సిన పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటానని మాట ఇవ్వటం జరిగింది