త్వరలోనే ఛానల్ పెడతా – విజయ్ సాయి రెడ్డి

Spread the love

మాహా వంశీని వదలనని అని అన్నారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి. ఆయన మాట్లాడుతూ – చదువు రాని వాళ్ళు ఛానల్ పెడుతుంటే చదువుకొని ఎంపీ నైన నేను పెట్టలేనా త్వరలోనే ఛానల్ పెడతా వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తుంది మీ తాటాకు చప్పట్లు భయపడను మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్ టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్టీ కమిషన్ ప్రెస్ కౌన్సిల్ ట్రైబల్ కమిషన్ పార్లమెంటు వరకు పోతా మహా న్యూస్ మారేళ్ళ వంశీని వదలను బుద్ధి లేనివాడు ఎవడైనా తండ్రి వయసున్న నాకే ఒక ఆదివాసి మహిళను అంటగడతారా పార్లమెంట్లో వంశీకృష్ణ పై ప్రివిలేజ్ మోషన్ వేస్తా బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు ఇది కుట్రలో భాగంగానే జరిగింది. అన్నారు.

Hot this week

వెంకీ కి సీక్వెల్ చేయాలని ఉంది :శ్రీను వైట్ల

దర్శకుడిగా 25 ఏళ్ల జర్నీ చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఊహించని...

అరియానా, వివియానా ఫస్ట్‌లుక్‌ రిలీజ్ .

అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా పాత్రలని పరిచయం చేసిన ‘కన్నప్ప’...

ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్ 20న.

సూపర్ స్టార్ ఉపేంద్ర UI ది మూవీ వార్నర్ రిలీజ్, డిసెంబర్...

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్.

సౌత్ ఇండియన్ సినిమా ఐకాన్ సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ ని...

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు రిలీజ్.

దిల్ రాజు ప్రెజెంట్స్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, భీమ్స్ సిసిరోలియో, రమణ...

Topics

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ కు సుకుమార్ ప్రశంసలు.

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా టీజర్...

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతర.

హైదరాబాద్ నడిబొడ్డున పుష్ప వైల్డ్ ఫైర్ జాతరఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ తో ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమా క .

మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని...