రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం రిలీజైంది. ఈ సందర్భంగా విజయవాడలో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు పవన్ అభిమానులు కూడా సందడి చేస్తున్నారు.
పవన్, ప్రభాస్ కలిసి ఉన్న భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రభాస్ కు విషెస్ చెబుతూ.. డిప్యూటీ సీఎం తాలుకా అనే బ్యానర్లు కట్టి అభిమానం చాటుతున్నారు.
విజయవాడలో కల్కి రిలీజ్.. పవన్ అభిమానుల సందడి
Popular Categories