AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి ఆయను
తరలించారు. అనంతరం కోర్టుకు తరలించే అవకాశం ఉంది. 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్
Popular Categories