మంగళగిరి రత్నాల చెరువు లో నివసిస్తున్న మైల నిరీష్, 9 నెల నిండు గర్భిణి… వైద్యం చెకప్ కోసం కోసం వెళ్లగా, డాక్టర్ల నిర్లక్ష్యం తో నిండి ప్రాణాలు విడిచిందిని భర్త మైల గోపికృష్ణ చెప్పారు. మైల భర్త గోపికృష్ణ మాట్లాడుతూ… కాళీ గార్డెన్స్, నంబూరు మండలం, SSS HKVPB TRUST HOSPITAL, ట్రస్ట్ హాస్పిటల్ లో… ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశామని చెప్పారు. తల్లి బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదని అంతా క్షేమంగానే ఉందని శుక్రవారం మధ్యాహ్నం నుండి డాక్టర్ చెప్పారన్నారు.
ఈ రోజు ఉదయం (శనివార) 3:00 గంటలకు వచ్చి, తల్లి బిడ్డ ఇద్దరూ మృతి చెందారని చెప్పి… డెడ్ బాడీ తీసుకుని వెళ్లిపోవాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.
రాత్రి అంతా బాగానే ఉందని చెప్పి ఇప్పుడు ఎలా చనిపోయిందని బంధువులు ప్రశ్నించగా… ఆసుపత్రి సిబ్బంది ఎటువంటి సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఆసుపత్రి ఎదుట ఆందోళన దిగిన కుటుంబ సభ్యులు