ఆడుదామంటూ అవినీతా..!

Spread the love

కూటమి సర్కార్ గత ప్రభుత్వ అవినితి భరతం పట్టే పనిలో పడింది. నాడు చంద్రబాబు&కోటరీపై వైఎస్‌ జగన్‌తోపాటు నోరుపారేసుకున్న నేతలను టార్గెట్ చేశారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ,
జోగిరమేష్ తనయుడిని వివిధ కేసుల్లో అరెస్ట్‌ చేసిన విషయం మరవక ముందే…తరువాత ఏ కేసులో ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారనేది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో టెన్షన్‌కు గురిచేస్తోంది. నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ ఇష్టానుసారం నోరుపారేసుకున్న వారిలో, అదీ కూడా ముందువరసలో కొడాలి నాని, రోజా ఉన్నారని…ఇక వారి పని అయిపోయిందంటూ చర్చించుకుంటున్న వేళ ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో అవినీతి అంటూ టీడీపీకి చెందిన అనుకూల మీడియాలో వరుస కథనాలు రావడం చూస్తుంటే మాజీ మంత్రి రోజాకు ఇక అన్నీ బ్యాడ్‌ డేస్‌ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి.

రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధం..?

నాడు క్రీడా శాఖా మంత్రిగా ఉన్న ఆర్కే రోజాపై ఇప్పుడు ఉవ్వెత్తున ఆరోపణలు లేవనెత్తాయి. ఆడుదాం ఆంధ్రా పేరిట వందలాది కోట్లు దోచుకున్నారని సీఐడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే ఇందులో ఆర్కే రోజాతోపాటు, ధర్మాన కృష్ణదాస్‌, భైరెడ్డి సిద్ధార్ధరెడ్డిల ప్రమేయంపైనా సీఐడీ దృష్టిసారించబోతుందని టాక్‌. త్వరలోనే వీరందరికి నోటీసులు పంపేందుకు సీఐడి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈక్రమంలో వారు విచారణకు హాజరవుతారా…లేదా అన్నది ఉత్కంఠ నెలకొంది. అవినీతి జరిగిందని తేలితే త్వరలో ఈ స్కామ్‌లో అరెస్ట్‌లు ఉండబోతున్నాయనది అర్థమవుతోంది.

Hot this week

#SDT18 డిసెంబర్ 12న గ్లింప్స్ & టైటిల్ అనౌన్స్ మెంట్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, రోహిత్ కెపి, కె...

రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

ఈ నెల 9న నేషనల్ క్రష్ రశ్మిక మందన్న "ది గర్ల్...

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “పుష్ప 2

దేశ సినీ చరిత్రలోనే తొలిసారి తొలిరోజు 294 కోట్ల గ్రాస్ కలెక్ట్...

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని ‘జాట్’ టీజర్ రిలీజ్

విట్నెస్ మాస్ ఫీస్ట్, సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ...

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం : 'డెయిరీ ట్రెండ్స్‌' ఆవిష్కరణ...

Topics

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...