ఏపీకి కాబోయే సీఎం షర్మిల: తెలంగాణ సీఎం రేవంత్

Spread the love

ఏపీకి 2029లో వైఎస్ షర్మిల సీఎం అవుతారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.వైఎస్ఆర్ 1999లో పోషించిన ప్రతిపక్ష పాత్రను ఆమె ఇప్పుడు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆయన ఆశయాల కోసం ముళ్లబాటను ఎంచుకున్నారని ప్రశంసించారు.ప్రతీ పోరాటానికి ఒక సమయం వచ్చినప్పుడు ప్రజలు ఆధరిస్తారని వ్యాఖ్యానించారు.కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం వృథా కాదని తెలిపారు.

వైఎస్ షర్మిలకు తామంతా అండగా ఉంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.మీడియాలో జరుగుతున్నట్లు కడప పార్లమెంట్‌కు ఉప ఎన్నిక వస్తే ఆమె తరపున తాను ఊరూరా తిరిగి ప్రచారం చేస్తానని సీఎం రేవంత్ తెలిపారు. ఎక్కడైతే పార్టీ ఓడిపోయిందో అక్కడి నుంచే అధికారం తెచ్చుకుంటామని అన్నారు.ఢిల్లీకి కడప పౌరుషం చూపించే అవకాశం వస్తే కచ్చితంగా ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ వ్యాఖ్యనించారు.

Hot this week

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

Topics

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...

మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్ లాంచ్

'రాజాసాబ్ ' డైరెక్ట‌ర్ మారుతి చేతుల మీదుగా ‘పా.. పా..’ ట్రైల‌ర్...