ఇంత ఘోరమా? ఆటలాడుతుంటే…మానవ మృగాల వేటాడాయా? అయ్యో తల్లీ ఇంత ఘోరమా? ప్రాణం.. పుణ్య భూమిలో పూసిన పువ్వా.. కామాంధుల నలిగావా? మానం కోల్పోయావా తల్లి..నీవు పుట్టిన ముచ్చుమర్రి ఏడ్చినా.. తిరిగి రాలేవమ్మ.. దారుణం.. మానవ మృగాత్వానికి.. చిట్టి తల్లి బలైంది.. కడచారి చూపు కోసం..ముచ్చు మర్రి అల్లాడిపోతోంది. నంద్యాల జిల్లా పగిద్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో అదృశ్యమైన బాలిక వాసంతి ఇక లేదు. ముగ్గురు మానవ రక్కసులు.. అత్యాచారం చేసి కిరాతకం గా చంపేశారు.. ఈ విషయం తెలిసి సభ్య సమాజం గోల్లు మంది. కన్నీటి పర్యంతం అయింది.. ఏపీ సర్కారు అల్లాడి పోయింది. 8 ఏళ్ల చిన్నారి కాపాడలేని స్థితి కి తల్ల ఢిల్లి పోయింది
ఇటీవల అదృశ్యమైన ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బాలిక వాసంతి గాలింపు చర్యల్లో పరిశీలించిన బుధవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య పరిశీలించారు అనంతరం బాలిక తండ్రి ని కలిసి పరామర్శించి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకుంటుంది అని న్యాయం జరిగేలా చూస్తామని నిందుతులు ఎవరైనా వారిని వదలి పెట్టేది లేదు అని మళ్ళీ నియోజకవర్గంలో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాను అని అధికారులకు కూడా దర్యాప్తు చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించడం జరిగినది. అమ్మాయిల పైన ఇలాంటి అగత్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపయోగించే ప్రత్యేక లేదని అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కచ్చితముగా చట్టం ప్రకారం శిక్ష పడక తప్పదని ఆయన హెచ్చరించారు ఇలాంటి నేరాలకు పాల్పడేవారు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తుందని ఆయన తెలిపారు
ఆమెను చంపేసిన విషయం తెలుసి ఎమ్మెల్యే గిత్త జయసూర్య కన్నీరు పెట్టారు. వసంతి పై అత్యాచార దోషుల్ని వదిలేది లేదని భీష్మంచారు. బాలిక తండ్రి ని కలిసి పరామర్శించారు. ఓదార్చారు. వసంతి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకుంటుంది అని న్యాయం జరిగేలా చూస్తామని నిందుతులు ఎవరైనా వదలి పెట్టేది లేదు అని మళ్ళీ నియోజకవర్గంలో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాను అని అధికారులకు కూడా దర్యాప్తు చేసి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించడం జరిగినది. అమ్మాయిల పైన ఇలాంటి అగత్యాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపయోగించే ప్రత్యేక లేదని అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కచ్చితంగా చట్టం ప్రకారం శిక్ష పడక తప్పదని ఆయన హెచ్చరించారు ఇలాంటి నేరాలకు పాల్పడేవారు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తుందని తెలిపారు