విశాఖ స్థానిక సంస్థల MLC ఎన్నికపై YCP అధినేత జగన్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘TDPకి సంఖ్యాబలం లేదు. నైతిక విలువలు పాటిస్తే ఆ పార్టీ పోటీ పెట్టకూడదు. నేను CMగా ఉంటే పోటీ పెట్టేవాడిని కాదు. YCPకి 380 పైచిలుకు మెజార్టీ ఉన్నా డబ్బుతో రాజకీయాలను CBN దిగజారుస్తున్నాడు. బొత్సను గెలిపించి CMకు గుణపాఠం చెప్పాలి’ అని జగన్ పిలుపునిచ్చారు.
Hot this week
Movies
Yogesh Kalle to Share Screen Space with Sunny Leone in Trimukha
*Debutant Hero Yogesh Kalle to Share Screen Space with...
Movies
డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ
డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...
Movies
‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్
'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...
Movies
నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు
వసూళ్లలో ఇండియన్ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...
Topics

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి
*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...
Movies
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...
Movies
‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్
మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....
Previous article