ఎమ్మెల్యేల మద్దతు రేవంత్‌కే..?

Spread the love

‘హైడ్రా’మా కాదు..!

ఎమ్మెల్యేల మద్దతు రేవంత్‌కే..?

హైడ్రా…హైదరాబాద్‌లో ఈ పేరు చెబితే కబ్జాదారులకు వణుకుపుడుతోంది. సీఎం రేవంత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంతో చెరువులు, నాలాల స్థలాలను కబ్జాలు చేసి నిర్మించిన పెద్ద పెద్ద భవంతులు ఇప్పుడు నేలకరుస్తున్నాయి. అయితే, అన్ని భవంతులు ఒక ఎత్తు అయితే, నటుడు, నిర్మాత నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతతో హైడ్రాపై భిన్నాభిప్రాయాలు, పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి.

చదవండి: “కల్కి 2” లో నాని.. అసలు నిజం ఇదే..!

మాకూ ‘హైడ్రా’ కావాలన్న ఎమ్మెల్యేలు..!

అయితే, హైడ్రాపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు, ఆరోపణలు పక్కనపెడితే సొంతపార్టీ కాంగ్రెస్‌ నుంచే తనకు వ్యతిరేకత వస్తుందని తొలుత సీఎం రేవంత్ భావించారు. అయితే ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ ఎమ్మెల్యేలందరూ సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా లేఖలు కూడా రాశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ లేఖలు రాసినవారిలో ముందువరసలో ఉండగా..రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ హైడ్రాలాంటి వ్యవస్థను తీసుకురావాలని సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాయడం విశేషం. వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎఫ్‌టీఎల్ పరిధిలో గెస్ట్ హౌజ్ కట్టాడని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్… నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరేశం… ఆలేరు నియోజకవర్గంలో ఆక్రమణకు గురైన భూములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లేఖ… తమ నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావాలని మానుకొండూర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే కాలే యాదయ్య, తదితరులు రేవంత్‌కి లేఖ రాశారు.

Hot this week

సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప‌2-ద...

27న వస్తున్న “డ్రింకర్ సాయి”

ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "డ్రింకర్...

‘ఒక్క‌డు’ కాంబో మ‌ళ్లీ గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ల‌ ‘యుఫోరియా’

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఒక్క‌డు’ కాంబో.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ...

Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్

మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...

పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...