పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా సమాచారం. కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కడప ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో వైయస్ జగన్. లోకసభకు వెళ్లాలనే ఆలోచన లో ఉన్నట్లుగా వైఎస్ జగన్. అంతకుముందు ఒకసారి కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ జగన్ రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారో వేచి చూడాలి.
Hot this week
Movies
సాగర్ గా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల
రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ...
Movies
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం ప్రారంభం
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ల చేతుల మీదుగా దీపక్ సరోజ్ కొత్త చిత్రం...
Movies
ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఇండియా నెం 1 స్టార్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పుష్ప2-ద...
Movies
‘ఒక్కడు’ కాంబో మళ్లీ గుణశేఖర్, భూమికల ‘యుఫోరియా’
బ్లాక్ బస్టర్ మూవీ ‘ఒక్కడు’ కాంబో.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ...
Topics

చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని ప్రాజెక్ట్
మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల, నాని అనానిమస్ ప్రొడక్షన్స్ ప్రెజెంట్స్, సుధాకర్...
Movies
బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డాకు మహారాజ్'...
Movies
పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్
రాజా సాబ్", "హరి హర వీరమల్లు"తో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతా -...
Previous article
Next article