జగన్, సజ్జలను కడిగిపారేసిన టీడీపీ..!

Spread the love

వైసీపీ నేతలు ఇంత దారుణమా..?

తామే అధికారంలో ఉన్నామన్న అహకారంతో, నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంలోని వైసీపీ నేతలు ఎంతపడితే అంతా చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వారి అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. కృష్ణా జిల్లా వైసీపీ నేత ప్రేమపేరుతో ఓ బాలీవుడ్నటిని లొంగతీసుకుని లైంగికంగా వాడుకుని వదిలేయడం, దీంతో తనను పెళ్లిచేసుకోమని బాలీవుడ్ నటి డిమాండ్ చేయడంతో…సదరు ఆ వైసీపీ నేత అధికారబలంతో ఆమెపైనా, ఆమె తల్లిదండ్రులపైనా విజయవాడలో కేసులుపెట్టి బెదిరించిమరీ వదిలించుకోవడం.. ఇప్పుడీ న్యూస్ హాట్టాపిక్గా మారింది. ఆ నేతకు నాడు సీఎం హోదాలో ఉన్న జగన్, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న ఆరోపణలతో టీడీపీ వాగ్భాణాలు ఎక్కుపెట్టింది.

జగన్, సజ్జలను కడిగిపారేసిన టీడీపీ..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్, నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ట్విట్టర్ వేదికగా టీడీపీ విరుచుకుపడింది. ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ బాలీవుడ్ నటి కుటుంబసభ్యులను ఇద్దరు ఐపీఎస్ అధికారులు బెదిరించిమరీ ఈ విషయాన్ని డీల్ చేశారంటే సీఎం హోదాలో ఉన్న జగన్రెడ్డి అనుమతులు లేవని అనుకోవాలా?…ఏకంగా ఈ విషయంలో సీఎంవో ప్రమేయం ఉందంటే.. జగన్ రెడ్డి ఎలాంటి మాఫియా నడిపాడో అర్థమవుతుందని ఎద్దేవా చేసింది. జగన్…మీ ముఖ్య సలహాదారు సజ్జలను ఇలాంటి బ్రోకర్ పనులకు వాడతావా? అని మండిపడింది. ప్రజలకోసం పనిచేసే ఐపీఎస్లను ఇలాంటి తప్పుడు పనుల కోసం వాడతావా?.. మీకు నచ్చిన హీరోయిన్లను వేధించి లొంగదీసుకోవడానికా మీకు నాడు అధికారాన్ని ఇచ్చిందని..జగన్,సజ్జల కలిసిఉన్న ఫోటోను షేర్ చేస్తూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Hot this week

18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే నాంపల్లి కోర్టు.

ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే పరువునష్టం దావా కేసులో...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన పానుగంటి చైతన్య.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు...

లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..!

 లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..! భద్రత కావాలన్న పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..!సీనియర్ లాయర్, గత...

దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత. బోరున ఏడ్చేసిన పవిత్రాగౌడ్..!

నటుడు దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేతఅభిమాని రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు...

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..! మహిళ హత్యకేసులో బెయిల్ పిటిషన్...

Topics

ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!

ఆకట్టుకుంటున్న ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!దీపావళికి...

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు...

అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌

అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏపీ...