బెంగలూరు ప్యాలెస్‌లో జగన్ రిలాక్స్‌: మంత్రి లోకేశ్‌

Spread the love

వైఎస్ఆర్సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిపై మంత్రి లోకేశ్‌ ఘాటుగా ఫైరయ్యారు. ఓ పక్క ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే జగన్ మాత్రం బెంగలూరు ప్యాలెస్‌లో రిలాక్స్ అవుతున్నారని విమర్శించారు. బురద రాజకీయాలకు జగన్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారన్న లోకేశ్…74 ఏళ్ల వయసులో క్షణం తీరికలేకుండా బాధితుల కోసం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడానికి నోరెలా వస్తుందంటూ గరం గరం అయ్యారు. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే కనీసం పులిహోరా ప్యాకెట్‌ కూడా అందజేయని చరిత్ర మీది కాదా అన్న లోకేశ్‌…మీరు ప్రకటించే సెల్ఫ్‌ చెక్స్‌ గురించి అందరికీ బాగా తెలుసునని. ఎద్దేవా చేశారు.

చదవండి: హైడ్రా ప్రకటనతో వారికి భారీ ఊరట..?

బుడమేరు…జగన్ మేడ్ డిజాస్టర్‌: లోకేశ్

పాస్‌పోర్టు సమస్య లేకుంటే జగన్ ఎప్పుడో లండన్ ఎగిరిపోయేవారన్నారు మంత్రి లోకేశ్. బుడమేరు పొంగడానికి కారణం జగన్‌ అన్న లోకేశ్‌…దానిని జగన్ మేడ్ డిజాస్టర్‌గా అభివర్ణించారు. గతంలో బుడమేరు ఆధునీకీకరణకు చంద్రబాబు రూ.464 కోట్లు కేటాయించి పనులు ప్రారంభిస్తే…జగన్ రివర్స్ పాలనలో పనులు ఆగిపోయి ఇంతటి విపత్తుకి కారణమయిందని అన్నారు. ఆధునీకీకరణ, మరమ్మతు పనులు ఆపేసి కోటాను కోట్లు విలువజేసే 600 ఎకరాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. అంతేకాదు, జగన్‌ హయాంలో అదీకూడా 2022లోనే బుడమేరుకు గండి పడినా పట్టించుకోలేదని తెలిపారు. మీ పాలనా వైఫల్యాల వల్లే నేడు విజయవాడ ప్రజలకు కష్టాలంటూ జగన్‌ను దుమ్మెత్తి పోసారు మంత్రి నారా లోకేశ్.

Hot this week

18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే నాంపల్లి కోర్టు.

ఈ నెల 18న కేటీఆర్‌తో పాటు సాక్షులూ రావాల్సిందే పరువునష్టం దావా కేసులో...

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో లొంగిపోయిన పానుగంటి చైతన్య.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు...

లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..!

 లాయర్‌ పొన్నవోలుకు చుక్కెదురు..! భద్రత కావాలన్న పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..!సీనియర్ లాయర్, గత...

దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత. బోరున ఏడ్చేసిన పవిత్రాగౌడ్..!

నటుడు దర్శన్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేతఅభిమాని రేణుకాస్వామి హత్యకేసులో కన్నడ నటుడు...

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..!

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎదురుదెబ్బ..! మహిళ హత్యకేసులో బెయిల్ పిటిషన్...

Topics

ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!

ఆకట్టుకుంటున్న ఫోన్‌ పే సరికొత్త పాలసీ..! దీపావళి బాణాసంచాతో గాయపడ్డా బీమా సౌకర్యం..!దీపావళికి...

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!

జానీమాస్టర్‌కు కోలుకోలేని దెబ్బ..! బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు..!ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌కు...

అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌

అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్‌అమరావతిలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏపీ...