గురువారం జగన్ విదేశీ పర్యటన..?

Spread the love

గురువారం జగన్ విదేశీ పర్యటన..!

అక్రమాస్తుల కేసులో బెయిల్‌పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ గురువారం విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ కేసులో A1 గా ఉన్న వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కూతురు పుట్టినరోజు కోసం యూకే వెళ్లేందుకు ఈ నెల 3 నుంచి 25 వరకు అనుమతి కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేయగా…ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది. అయితే విజయవాడను వరదలు ముంచెత్తడంతో బాధిత ప్రాంతాల్లో పర్యటించేలా రెండ్రోజులు ప్లాన్‌ చేసుకున్న రీత్యా మంగళవారం వెళ్లాల్సిన తమ అధినేత పర్యటన గురువారానికి వాయిదాపడిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నాయి.

చదవండి: 15 ఇయర్స్ ఆఫ్ నాగ చైతన్య ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ

ఏపీకి కేంద్ర బృందం గురువారం రాక..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలతో నష్టపోయిన మూడు ప్రధాన జిల్లాల్లో గురువారం కేంద్ర బృందం పర్యటించబోతుంది. అక్కడి నష్టాలపై ఆరా తీయబోతోంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో గురువారం ఇంటర్ మినీస్టిరియల్ టీమ్‌ సభ్యులు పర్యటిస్తారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌ కుమార్ జిందాల్ నేతృత్వంలో గల కేంద్రబృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నేరుగా వరద మిగిల్చిన నష్టాన్ని అంచానావేస్తారని తెలుస్తోంది. అలాగే బాధితులతో కూడా నేరుగా మాట్లాడతారు కేంద్ర బృందం సభ్యులు. ఈ మేరకు ఏపీ సర్కార్ నుంచి ప్రకటన వెలువడింది.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....