వైయస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుండి వస్తుండగా కుప్పం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దీ కాలం గా వివాదాలుకు కేంద్ర బిందువు గా మారారు నాగార్జున యాదవ్. ఈ మధ్య కాలం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పై నోటికి వచ్చినట్లు మాట్లాడారు. కొద్దీ రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ వాడు వీడు అంటూ డెలివరీ బాయ్స్ తో నాగార్జున యాదవ్ పోల్చడం వివాదాస్పదం అయ్యింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా – మాజీ మంత్రి అంబటి రాంబాబు