వైఎస్ఆర్సీపీ అనూహ్యంగా ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు మద్దతు పలికింది. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది. ఈ విషయంపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రస్తావించనుంది.
చదవండి: పవన్ ప్రసంగం అందరిలో భయం భయం
ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ డిమాండ్ చేసిన విజయసాయి రెడ్డి. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటోందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలంటూ విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు.