పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బోణి కొట్టింది ఆడిన తొలి మ్యాచ్‌లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్‌పై అలవోకగా విజయం సాధించింది. వరుస గేమ్‌లో ఆధిక్యం చూపిన సింధు.. కేవలం 29 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.
చదవండి: వ్యాపారి బరితెగింపు..’ మటన్ ముసుగులో కుక్కమాంసం విక్రయాలు? రాజస్థాన్ టూ బెంగుళూరు…?
తొలి సెట్‌లో 21-9, రెండో సెట్‌లో 21-6 పాయింట్ల.. తేడాతో విజయం సాధించింది. బుధవారం ఎస్తోనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాతో పీవీ సింధు గ్రూప్ మ్యాచ్‌లో తలపడనుంది.