Tag: #Godavari pushkaralu

పుష్కరాలకు ప్రణాళిక..!

గోదావరి పుష్కరాలంటేనే రాజమహేంద్రవరం...రాజమహేంద్రవరం అంటేనే పుష్కరస్నానం అన్నరీతిలో పేరొందింది. ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలంటే దేశంతోపాటు ఇతర దేశస్థులు వచ్చి పుణ్యస్నానమాచరించి వెళ్తుంటారు....