సత్యభామ గా నయన సారిక

Spread the love

నయన్ సారిక ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో నాలుగు కాలులు వినపడుతుంది
అంటున్నారు ఆయ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు. చేసిన మొదటి సినిమతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నయన్ సారిక ఈ సారి సత్యభామ గా రాబోతుంది. తెలుగు సాంప్రదాయలను ఉట్టి పడే విధంగా , లంగా ఓణీలో నయన సారిక సత్యభామ లో క సినిమా లో కనిపించబోతుంది. ఇక ఈ సినిమాలో సత్యభామ పాత్రకు చాలా ఇంపార్టెంన్స్ ఉంటుంది అంటున్నారు మేకర్స్.

యంగ్ టాలెటెండ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ
“క” . ఈ సినిమాలో నయన సారిక తో పాటు తన్వీరామ్ మరో హీరోయిన్గా నటిస్తుంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లోని ఫస్ట్ సింగిల్ను ఈ నెల 19 న 4.05 నిమిషాలకు .. వరల్డ్ వాస్ దేవ్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమా ద్వారా సుజీద్, సందీప్ అన్నా, తమ్ముళ్లు దర్శకులుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను భారీ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.. తెలుగు , తమిళ, కన్కన భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

Hot this week

పక్కా కమర్షియల్ డైరెక్టర్ మారుతి

సినిమా చేసేందుకు ప్రొడ్యూసర్ దొరక్క తనే ప్రొడ్యూసర్ గా మారిన మారుతి..ఈ...

స్పీడు పెంచిన సీనియర్స్..ఇక రచ్చ రచ్చే

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు అగ్రహీరోలు కొన్ని దశాబ్దాలుగా...

రజినీ, మణిరత్నం కాంబో మూవీ ఫిక్స్ అయ్యిందా..?

రజినీకాంత్, మణిరత్నం కాంబోలో రూపొందిన చిత్రం దళపతి. ఈ సినిమా ఎంతటి...

ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్న సిద్దు

సిద్దు జొన్నలగడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్...

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’

అక్టోబర్ 12న రాబోతోన్న ‘జనక అయితే గనక’ చిత్రాన్ని విజయవంతం చేయాలి.....

Topics

‘పొట్టేల్’ అక్టోబర్ 25న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

అజయ్, యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, సాహిత్ మోత్ఖూరి, నిసా...

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి వెర్సటైల్ స్టార్...

‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు

మా నాన్న సూపర్ హీరో' ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ....